Tuesday, December 11, 2018

మనకవితలు టీమ్

నిరీక్షణ ( TELUGU KAVITHALU ON NIREEKSHANA )

TELUGU KAVITHALU  Images


నీ వాలు చూపుల పంటకోసం ,
నేను కార్చిన కన్నీళ్లు  . . !

నీ కొంటె తలపులతో నేను గడిపిన ,
నిర్రలేని రాత్రులు  . . !

నీ పసిడి బుగ్గల మెరుపులతో ,
నా మదిలో కురిసిన పువ్వులు . . !

నీ మేని రాకకై నేను గడిపిన క్షణాలు ,
నా ఈ నిరీక్షణకై సాక్ష్యాలు . . . 


Nee vaalu chupula panta kosam ,
Nenu karchina kannillu!

Nee konte thalapulatho nenu gadipina ,
Nidra leni rathrulu!

Nee pasidi buggala merupulatho ,
Na madhi lo kurisina puvvulu! 

Nee meni raakaki nenu gadipina kshanalu ,
Naa Ee neerikshanaki saakshalu....
.
.
.
.
.
Dr. Purushottam.......

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...