Home HAPPY SANKRANTHI మకర సంక్రాంతి వచ్చెను చూడు ( MAKARA SANKRANTI TELUGU KAVITHALU 2018 )

మకర సంక్రాంతి వచ్చెను చూడు ( MAKARA SANKRANTI TELUGU KAVITHALU 2018 )

0
1033

పడిగపులుగా వేచిన పల్లె పసిపాపల్లే నవ్వెను చూడు  . . .

తిరిగి వచ్చు తమవాళ్లను చూడ తహతహలాడే తనువులు చూడు  . . .

వెలవెలబోయిన వీధుల్లోన డూడూ బసవల సందడి చూడు . . .

బోసిపోయిన ముంగిలిలోన నిండుగ వెలిసిన ముగ్గులు చూడు . . .

దూరాలన్నీ చేరువ కాగా పుట్టిల్లు చేరిన మఘువలు చూడు . . .

నెత్తురు చెమటగా చిందిన రైతుకు ధాన్యం తెచ్చిన ధైర్యం చూడు . . .

బ్రతుకున చీకట్లను తరిమేసే భోగిమంటల వెలుగులు చూడు  . . .

మధు స్మృతులను మనకు పంచెటందుకు  మకర సంక్రాంతి వచ్చెను చూడు . . . .

Padigapulugaa vechina palle pasipapalle navvenu chudu . . .

Turugu vachu tama vallanu chuda tahatahalade tanuvulu chudu . . .

Velavelaboyina vidhullona dudu basaval sandadi chudu . . .

Bosipoyina mungililona ninduga velisina muggulu chudu . . .

Duralanni cheruva kagaa puttillu cherina maghuvalu chudu . . .

Netturu chemataga chindina raituku dhanyam techina dhairyam chudu . . .

Bratukuna chikatlanu tarimese bhogimantala velugulu chudu . . .

Madhu smrutulanu manaku panchetanduku makara sankranti vachenu chudu . . .
.
.
.
.
.
మీ రామ్ ……

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here