Love and War Quotes
ప్రతీ ఘటనా ఓ ఘర్షణ …..
ప్రతీ ఆలోచన నీ గమ్యాక్రమణ …..
ప్రతీ ప్రేరణ ఓ ప్రేరేపణ …..
నా ప్రశ్నను పర్యవేక్షించి నే తెలుసుకున్నాను …..
నా మనసు ఒక ఆయుధం అనీ…..
నీతో ప్రేమ ఒక యుద్ధం అనీ…
Everything is fair in love and war Quotes
Prati ghatana o ghaeshana . . .
Prati alochana nee gamyakramana…
Prati prerana O prerepana….
Naa prasnhanu paryavekshinchi ne telusukunnanu . . ,
Naa manasu oka ayudhamani . . ,
Neetho prema oka yuddhamani . . . .
.
.
.
.
.
.
SAIBABU GANNABATHULA
Nice