Monday, April 17, 2017

Manakavitalu Team

ఒక్క క్షణం చాలునే ( OKKA KSHANAM CHALUNE TELUGU PREMA KAVITHA )

ఇలాంటి ఈ ఒక్క క్షణం చాలునే,
మిగిలిన జన్మలన్ని ఉత్తినే !

నీ  మనస్సు నా  గురించి  తలచిన  తరుణమే,
అదినా  మనస్సు పరవశం పొందిన  క్షణమే   !

ఎన్నెన్ని వెలుగులైన  రానే,
నీ  కంటి  చూపుకవి  కరిగేనే !


వేవేల చింతలన్నీ మాయామే ,
నీ పువ్వు  వంటి నవ్వు  పారిన  క్షణమే!!

ఇలాంటి ఈ  ఒక్క  క్షణం  చాలునే ,
మిగిలిన  జన్మలన్ని ఉత్తినే!

నాలోన  ఉప్పెనంత  ఊహలున్నవే,
నీ ముందు అవి మలయ  మారుతాలే !

నీకయి   ఎన్నెన్ని రోజులన్నీ  వేచానే,
నువ్వొచ్చిన ఒక  క్షణములో  అవన్నీ  మరపునకు  వచ్చునే !

నువ్వు   పక్కనున్న  క్షణాన కాలానికి అలుపు   వుండదే
నువ్వు లేని మరుక్షణం  దానికి పరుగుండదే!!
.

.
.
.
TEJA REDDY.

Manakavitalu Team

About Manakavitalu Team -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...