ఈ రాత్రి నీకై ఎదురుచుస్తూ కూర్చున్నా..
నా మాటలు వింటున్న నిశబ్దం నిద్దుర పోయింది . . ,
జోలపాడ వచ్చిన జాబిలి జారుకుంది . . .
ఆకాశం నక్షత్రాలను దులుపుకొని వెళ్ళింది....
నీ నిరీక్షణలో మరో రోజు గడిచింది.....
Ee ratri neekai eduruchustu kurchunnaa . . ...
Naa matalu vintunna nissabdham niddurapoyindi . . . ,
Jola pada vachina jbilli jarukundi . . ,
Aakasham nakshatralu dulupukoni vellipoyindi . . . ,
Nee nireekshanalo maro roju gadichindi.......
.
.
.
.
.
Satheshbv

2 comments
Write commentsnice
ReplyChampesaru sir
ReplyPlease add your valuable comments.
But don't misuse it ...