Thursday, September 1, 2016

Manakavitalu Team

నువ్వే నువ్వా ( TELUGU PREMA POETRY IN TELUGU LANGUAGE )

వెచ్చని వేకువ  తొలి కిరణం నువ్వా

       వెన్నెల వెలుగుకి ప్రతి రూపం నువ్వా ...!

       చల్ల   గాలిలో పరిమళం నువ్వా

       చిరు జల్లు ముత్యపు మెరుపువు నువ్వా ...!!


       కోకిల పాటలో తియ్యదనం నువ్వా

      కిల కిల  చిలుకల తేనె పలుకుల పరవశం నువ్వా .....!!!
telugu poetry images download
.
..
...
Savitha....

Manakavitalu Team

About Manakavitalu Team -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...