Sunday, July 24, 2016

మనకవితలు టీమ్

సంగీత సరాగం . . . ! ! !

వినీల ఆకాశం లో జాబిల్లి వెన్నలను  వర్షిస్తున్న వేళ
మల్లె జాజులు విరబూసి పరిమళాలను వెదజల్లుతున్న వేళ ...
హృదయ వీణ మృదు మధుర ప్రేమ   సంగీతాన్ని ఆలపిస్తువుంటే
చెలి చెంతకు చేరి ప్రేమ సరాగాలకు శృతి కలుపుతువుంటే .....

ప్రేమ తరంగాల హోరుకు  చందమామ సిగ్గుతో మబ్బులోకి మాయమయ్యెనే
మల్లె జాజులు   తమ పరిమళంతో మనసున  సుమ గంధాని  నింపెనే ....
ఆస్వాదిస్తుంటే  ఈ అందమైన  ఊహ  దృశ్య  మాలిక  నా మనసున  విరిసెనే  మధుర భావం
ఆస్వాదిస్తే   ప్రతిభావం   మనసున విరియద  మృదు మధుర  ప్రేమ  సంగీత సరాగం ...!!!!
.
.
.
.
.
.
.

.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...