మనోవేదనది
మానవత్వం పోయింది
నీతి నశిచింది
నిజాయితి నలిగిపోయింది
న్యాయం నలుపెక్కింది
చట్టం చరచబడింది
కాలం రంగులు మార్చింది
మా జీవితాలు కొత్త రంగులను
పులుముకున్నాయి
రంగులు కావవి
మా శరీంలో పారే
రాక్షసత్వ రక్తాలు . . ! ! !
.
.
.
.
.
.
.
.
.
.
.
హరిక్రిష్ణ*
Please add your valuable comments.
But don't misuse it ...