Telugu prema kavithalu for whatsapp
పూజకు వేచిన పూవును నేను . . ,
పున్నమి కోరిన రాతిరి నేను . . ,
కోయిల రాగం మధురిమ నేను . . ,
హ్రుద్యోద్వాసన శబ్ధము నేను . . ,
కాగితమెచ్చిన కలమును నేను . . ,
నీ రాకకు వేచిన వాకిలి నేను . . ,
ఈ మైథిలి ప్రేమకు బానిస నేను . . ,,,
.
.
.
.
.
.
.
.
అశోక్*