Sunday, July 17, 2016

మనకవితలు టీమ్

నా కల . . . ! ! ! ( TELUGU KAVITHALU ON FRIENDSHIP DAY )


TELUGU KAVITHALU ON FRIENDSHIP DAY IMAGES DOWNLOAD

కలలలో కను మరుగై పోతున్న నేస్తమా కనుల ఎదుటకు రావేలా . . !
 మైమరచి పోత అని సందేహమా లేక మైమరిపిస్తా అని సందేహమా  . . .!
 నీకు సందేహం వలదు నా ఈ కలను దాటి చూడు
కనిపించే లోకంలో మర్చి పోలేని  నేస్తం ఆవుతా  . . !

 నీ మనసు గీచె కనులు లేని   బొమ్మలకు కనులుగ మారి
కడదాక నీ మనుసుకు వేలుగునవుతా  . . !
 ఒప్పుకో నేస్తమా నా స్నేహాన్ని నీకు మరుపు రాని గుర్తుగా  మిగిలిపోతా . . . !!.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
రేవతి.యమ్*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...