sad status quotations telugu
నువ్వు పలకరించలేదని . . ,
మనసు మౌనంగా రోదిస్తుంది . . ,
కవిత రాద్దామంటే కలం కదలనంటోంది . . ,
పాట పాడదామంటే పెదవి పలకనంటోంది . . ,
కళ్ళల్లో భావాలను కన్నీరు కనబడనీయడం లేదు . . ,
గుండె మాత్రం రాయిలా మారి నీ మాట కోసం ఎదురు చూస్తుంది . . , , ! !
.
.
.
.
.
.
.
.
నీలిమ*
hai