Baby boy quotes Telugu
తల్లి పొత్తిల్లల్లో వెచ్చగా దాగే వయ్యారి . .
నా ప్రేమకి ప్రతిరూపంలా ఎదగలి నువ్వు చిన్నారి . . .
మా పంచప్రాణాలు నువ్వేనే మా కల్పవల్లి . . .
ఇకపై నువ్వే మా లోకం మా బుజ్జాయి . . .
నీ క్షేమమే మా సంతొషంగా . . ,
నీ సంతోషమే మా ఆనందంగా . . . ,
నీకై బ్రతికే నీ తల్లీతండ్రి . . . .
.
.
.
.
గౌతమి…….
Hi Gouthami, Nice to see u again writing other.
This was good, heavy concentrating on rhyming, right.
Rhymes are just words, poetry is feeling.
Poetry is something which doesn't follow any rules, any rules.
Follow your heart, write what comes in the first. Follow your own set of rules.
Disclaimer: If you have written on that way, then this was fantastic.
All the best.
Thank u soo much