Sunday, April 3, 2016

మనకవితలు టీమ్

మిత్రమా . . . ! ! !

కారనాలుండవవు కొన్నింటికి . . ,
కదనలేం కొందరిని . . ,
కావాలని చేసినా కాదనలేక చేసినా . .
కావలసిన వారు కనపడతారనే కమ్మనైన కావ్యం

కళ్ళ ముందే ఎదురయినపుదడుకలిగే ఆనందం . . ,
వెలకట్టలేని వెయ్యి మధురక్షణాలతో సమానం . . .
మిత్రమా . . . !!!
.
.
.
.
.
.
.
.
.
ప్రియ*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments
vasu
AUTHOR
April 9, 2016 at 5:45 PM delete

Very nice.. నిన్ను నీ స్నేహం వదలి వెళ్లిన వారికి తెలియదు నీ విలువ.... 👏

Reply
avatar
Anonymous
AUTHOR
January 26, 2019 at 11:48 PM delete

Thank you vasu garu

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...