తను ( PREMANU CHEPPADAM ELA TELUGU KAVITHA )

6
527

Telugu quotations to express love

వరమేదో నను వరించి వచ్చింది . . ,
వాలు కనులతో నా మనసుకి వల వేసింది . . .

తన పిలుపుకోసం నిరంతరం తనువు తపిస్తుంది . . ,
తను మౌనంగా ఉంటే నాకు ఏమీ తోచకుంది . . . .

తన శ్వాశలో నా శ్వాశ కలిసిపోమ్మంటుంది . . ,
తనకోసమే నా ఈ జీవితం అనాలనిపిస్తుంది . .  .

తను నమ్ముతుందో లేదో కాని . . ,
నాలో నేను చుసేది తననే అని చెప్పలని ఉంది . . . .
.
.
.
.
.
నీ రామ్

6 COMMENTS

  1. Nice chala bhagundi me kavita
    ram garu
    inka manchi feel vunna kavitalu ma kosam post chestaru ani korukunanu…..

    *sri*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here