Good night quotes in telugu
నీ తలపుల మేల్కొలుపులోనే నా సుర్యోదయం . . ,
నీ ఊహల అలసటలోనే నా చంద్రోదయం . . . .
నీ మాటల సవ్వడులే నాలో ప్రతిక్షణం . . . ,
నీ చూపుల అలజడితో నిండెనె హృదయం . . . .
నాదంటూ ఉన్న లోకం ఎపుడో మరిచా నా ప్రాణమా . . . ,
నీ ఊపీరి నేనవడానికి ఇంకెంతకాలం వేచి చూడాలి నా ప్రణయమా . . . ?
.
.
.
.
.
SAHANA
నీ ఊపీరి నేనవడానికి ఇంకెంతకాలం వేచి చూడాలి నా ప్రణయమా . . . ?
.
.
.
.
.
SAHANA
Nice chala bhagundi…..
*sri*
chala bagundi sir aithe okati 2years nundi love chestu priyuralitho matladakunda unnappudu chivariga thanu college nindi vellipothunnappudu priyudu pade bhadhaku oka letter rayagalara ples…..me abhimani