నా ఆనందానికి అర్దం నువ్వు . .
నా ఉత్సాహనికి కారణం నువ్వు . .
నా స్నేహనికి చిగురువు నువ్వు . .
నా మౌనానికి మాటవి నువ్వు . .
నా ఉత్సాహనికి కారణం నువ్వు . .
నా స్నేహనికి చిగురువు నువ్వు . .
నా మౌనానికి మాటవి నువ్వు . .
నా అలకకి అందం నువ్వు . .
నా ప్రశ్నకి బదులువు నువ్వు . .
నా ఆలొచనకి రూపం నువ్వు . .
నా ఆచరణకి ఆదివి నువ్వు . .
నా మాటకి మధురం నువ్వు . .
నా కథకి భావం నువ్వు . .
నా కలలకి సౌధం నువ్వు . .
నా కవితకి మూలం నువ్వు . .
నువ్వు నువ్వు………
.
.
.
.
.
.
ప్రియ….
ప్రియ….
awesome priya
thank you sreeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
super priya… nice Kavitha..
super kavitha..Priya ..
thank you sahoo
nice one priya!!! keep it up.. 🙂
thankyouuuuuuuuuuuuuuuu
చాల చాల బాగుంది……
Heart touching lines about LOVE……
Really Heart Touch Lines About LOVE……
Karigipoya….
thank you Vamshi gunja