అమ్రుతం అని తలచా గరలాన్ని మింగా . . ,
గొంతుకన కాక గుండెల్లో దాచా . . ,
తను నవ్వగా రోజాను చూశా ఆ పరిమళాన్ని ఆస్వాదించా . . ,
ఆ పువ్వుకు ఉన్న ముల్లు కానరాక కళ్ళలో నిలిపా . . ,
ఆ విషపు ముళ్ళు నన్నే గుచ్చ్గగా గుడ్డివాడినై మిగిలా . . , , !!

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
కె.సాయినాద్ రెడ్డి*
Mee kavita lo feeling chala baagundi…..keep going …you can write many good ones like this…
Anamika

Thank You Anamika garu