ఎదురుచూస్తున్నా నీకోసం . . ,
కంటిపాపను చంద్రునిగా మార్చి . . ,
కోటి ఆశలను తారలుగా చేసి . . ,
నా శ్వాసను చల్లటి గాలిగా మార్చి . . ,
కలల అలలు ప్రవహిస్తున్న చోట . . ,
వేచి చూస్తున్న నీకొసం . . ,
ఈ నిషిరాత్రి వెన్నెలలో . . !!
కంటిపాపను చంద్రునిగా మార్చి . . ,
కోటి ఆశలను తారలుగా చేసి . . ,
నా శ్వాసను చల్లటి గాలిగా మార్చి . . ,
కలల అలలు ప్రవహిస్తున్న చోట . . ,
వేచి చూస్తున్న నీకొసం . . ,
ఈ నిషిరాత్రి వెన్నెలలో . . !!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
షేక్ సాజిద*
Simply superb!