నిన్ను చూడాలని నీతో ఉండాలని
మాట కలపాలని మనసే ఇవ్వాలని
నా మనసు తొందర పెడుతుంది
మౌనం వెనుకడుగు వేస్తుంది
నిన్ను చూస్తుంటే కాలం కరిగిపోతుంది
నీ మాటే వినబడితే హ్రుదయం నివ్వెరపోతుంది
నిన్ను చూసిన మరు నిమిషం మాట తడబడి పోతుంది
నువ్వు ఎదురుగా లేకుంటే చీకటిలా అనిపిస్తుంది
ఏం మాయ చేశావో ఎవరి మాట విననంది
ఏం ప్రేమని పంచావో నీ ప్రేమనే కోరుకుంటుంది . . . !!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సైదయ్య*

Please add your valuable comments.
But don't misuse it ...