అమావాస్య చీకటి నేనైతే
పున్నమి వెలుగు నీ ప్రేమ . . !
మండే ధరణి నేనైతే
కురిసే చిరుజల్లు నీ ప్రేమ . . !
ఆకర్షించే పువ్వు నేనైతే
రక్షణ కల్పించే తోటమాలి నీ ప్రేమ . . !
ప్రశాంతమైన నిధుర నేనైతే
మధురమైన కల నీ ప్రేమ . . !
చిగురులు తొడిగే వసంతం నేనైతే
వసంతానికే వన్నెతెచ్చే కోయిల గానం నీ ప్రేమ . . !!
పున్నమి వెలుగు నీ ప్రేమ . . !
మండే ధరణి నేనైతే
కురిసే చిరుజల్లు నీ ప్రేమ . . !
ఆకర్షించే పువ్వు నేనైతే
రక్షణ కల్పించే తోటమాలి నీ ప్రేమ . . !
ప్రశాంతమైన నిధుర నేనైతే
మధురమైన కల నీ ప్రేమ . . !
చిగురులు తొడిగే వసంతం నేనైతే
వసంతానికే వన్నెతెచ్చే కోయిల గానం నీ ప్రేమ . . !!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
పండు , ,
Karuninchara mam. Thank u so much and also as usual it's super Mam na request please please please koncham fast ga update pettandi lekapothe meru post chesinappude next posting eppudo date ivvandi please
I love u
next posting eppudu?????
Authors list icharu bane undhi kani ma abhimana writer name ekkada ?? Pandu mam poets list ekkada sir we want must sir
Three months lo 2 posts Anthe mam kanesam nelaki okataina pettandi pandu gaaru
Good chala baagunnay me kavitalu good luck mam thank u
super anna