నేస్తమా ...!!
నీ పలుకు మృదు మధురం ..
నీ నవ్వు సుస్వరం . . . !
నీ మనసు మరు మల్లె వంటిది
నీ చూపు చల్లని వెన్నల వంటిది ...!!!
చెలిమికి నీవు చిరునామా ....
చెదరదు నీ మీద నా ప్రేమా ...!!!
నేస్తమా....
అందుకే మన స్నేహ బందం ...
కావలి ఎన్నటికి విడిపోని జీవిత బందం ... !!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*
1 comments:
Write commentsReally awesome poem
ReplyPlease add your valuable comments.
But don't misuse it ...