ఓ చిరునవ్వే గాలిపటాలాంటి జేవితాలకు దారంలా తోడ్పడుతుంది . ,
ఓ చిరునవ్వే అంధకారాన్ని చీల్చివేస్తుంది . ,
ఓ చిరునవ్వే కన్నీటిని ఆనందభాష్పాలుగా మారుస్తుంది . ,
ఓ చిరునవ్వే బాధల భారాన్ని తగ్గిస్తుంది . ,
ఓ చిరునవ్వే విజయానికి ప్రేరణ ఇస్థుంది . ,
ఓ చిరునవ్వే నిష్కలంక స్నేహానికి బీజం వేస్తుంది . ,
ఓ చిరునవ్వే ప్రేమకు అంకురార్పణ అవుతుంది . ,
ఓ చిరునవ్వే కొందరివాడిని కూడా అందరివాడిని చేస్తుంది . ,
ఓ చిరునవ్వే మని సంబంధాలను మానవసంబంధాలుగా చేస్తుంది . ,
ఓ చిరునవ్వే చిరుజీవితాలకు సం'క్రాంతులను' ప్రసాదిస్తుంది . ,
ఓ చిరునవ్వే శత్రువును కూడా మిత్రున్ని చేస్తుంది . ,
ఓ చిరునవ్వే డేస్ జాలి డేస్ గా ఆస్వాదిస్తుంది . ,
ఓ చిరునవ్వే పున్నమినాటి జాబిల్లి కాంతులను ప్రసరింపజేస్తుంది . ,
అందుకే ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందించు హాస్యపు పువ్వులు పూయించు . ,
కలహాల కాలంలో కలకాలం ఆనందనవనంగా జీవించు . . . !
.
.
.
.
.
'సంధ్య'
(డా. శ్రీనివాసరావు కాశీసోమయాజుల)
1 comments:
Write commentsHappy Sankranti to you and your family .....
ReplyPlease add your valuable comments.
But don't misuse it ...