నువ్వే నా ప్రాణం . . . ! ! !

5
857

అలజడి రేపుతోంది నాలో నీ ఈ మౌనం  . . ,
క్షణ క్షణానికి దూరమవుతోంది నాలోని సంతోషం . . .,
ఈ నిశ్శబ్దాన్ని భరించలేనంటున్నది నా హ్రుదయం . . ,
నీ ఊహలలో కరుగుతోంది మనసు ప్రతి క్షనం . . ,

చేదించలేవా ప్రియతమా ఈ నిశ్శబ్దం . . ,
గుర్తు చేయాలా అనుక్షణం నువ్వే నా ప్రాణం . . ,
నీ చిరుపలుకులకే అవుతుంది నా మది ఆనందమయం . . ,
నా చిరునవ్వుకి చాలు నీ చిట్టి సందేశం . . . !!

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
పండు , ,

5 COMMENTS

  1. Meru feel lo undi rastunnara ?? Feel Loki velli rastunnara ??
    Chaduvuthunte feel kanipistundhi
    Thank u chala bagundhi . feel ni chala baaga present chesaru really

  2. meeru thondaraga me kavita update cheste avuthundhi maa madi santhoshamayam
    pl pandu gaaru me kavita posting eppudu,,,
    please request mam fast update ivvandi please

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here