SUBMITTEDTELUGU KAVITALU శుభోదయం నేస్తమా !! By Savitha - December 25, 2014 0 1406 FacebookTwitterPinterestWhatsAppLinkedinEmailTelegramCopy URL శుభోదయం..!! శుభోదయం నేస్తమా !! ఈ ప్రభాత కిరణాలు నీ శుభాలకు స్వాగత గీతం పలకాలి …!! ఈ శుభోదయం కావాలి . . నీ ఆశలకు హరివిల్లు . . . ! నీ కలలకు కాంతి పుంజం . . . ! నీ ఊహలకు కొత్త ఊపిరి . . .! నీ జీవితానికి నూతనోత్సాహం…!! . . . . . . . . . . . . . . సవిత*