వేచి వేచి చూశా తెలవారింది
ఈ చల్లని ఉదయమ్ చలిలో వనుకుతున్నా.!!
నువ్వు పలికే నీ మాటకోసమై
నీ పిలుపుకై వేచి చుస్తున్నా.!!
ఇకనయినా కరునించి మాటలాడు నేస్తం….!!!
నీ మాట వినకుండా బ్రతకలేను నేస్తం…!!
చివరికి ఏమవుతానో తెలియని నీ నేస్తం..!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
రవిందర్ రెడ్డి*