నా చిరునామా నీ నీడ అయ్యిందే . .
నా ప్రేమ నీ పేరు అయ్యిందే . .
నా గానం నీ మౌనం అయ్యిందే . .
నా హ్రుదయం నీ ఇల్లు అయ్యిందే . .
నా కల నీ నిజం అయ్యిందే . .
ఇక . .
నూరేళ్ళకు నా జీవితం నీది అయ్యిందే . .
.
.
.
.
.
.
.
.
.
.
.
చంటి*
About మనకవితలు టీమ్ -
Please add your valuable comments. But don't misuse it ...
Please add your valuable comments.
But don't misuse it ...