నేస్తమా….. !!
నీవు లేని నా జీవితానికి గమ్యం లేదు ..
నీవు లేని నా లోకానికి వెలుగే లేదు ….
నీవు లేని నా హృదయానికి స్పందన లేదు…
నీవు లేని నా ఆశలకు ఆయువు లేదు …
నీవు లేని నా ఊహలకు ఊపిరి లేదు ……
నీవు లేని నా కనులకు కునుకే లేదు …….
నీవు లేనిదే నేను లేనని నువ్వే నేనని నీకెలా తెలిపేది ..!!
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*
Chala bagundi.me kavithalu chadhuvuthunte prema paying nammakam kaligisthundi…premichalanipisthundi.tq..
Prema epudu maradhu kani manshyulu marataru