Monday, October 27, 2014

మనకవితలు టీమ్

నాపదాలు . . . ! ! !

naa padaalu telugu kavitalu on images

అంత్యప్రాసలకోసంప్రాకులాడెకవితనుకాను
అంతర్జాతీయప్రభావం కలఒబాముడిప్రసంగాన్నికాను . . !

అంతర్మధనాన్నిచేధించె ఋషి దీక్షను కాను
అంతర్యుద్దంతొ అతలాకుతంచెయ్యాలనె ఆతంకవాది పొరాటాన్నికాను . . !

అంతరిక్షపు రహస్యలను రాబత్తలనె శాస్త్రవేత్త ఆలొచనని కాను
అంతఃపురపు సుఖాలకై వెంపర్లాడె వెర్రి రాజసాన్ని కాను . . !

అంతరార్ఢనాన్నిఆవిష్కరించె సాధువుల ఆరాటాన్నికాను
అంతర్గత సమాచారమనే పక్షపాత వార్తని కాను . . !

అంతఃకలహాలతొ అతాలకుతలమయ్యె బలంలెని బంధాన్నికాను
అంత్యాక్షరమై ఆలాపనలా మారె మలి అక్షరాన్నికాను . . !

అంతర్ముఖంగా ఆలొచనలను చూపె అద్దాన్నికాను
అంతరంగాన్నిఅడ్డులెక్కుండ అక్షరరూపన్ని ఇవ్వాలనె  ప్రయత్నాన్ని మాత్రమె నేను . . !!!
.
.
.
.
.
.
.
.
.
.
.

సీతారాం*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...