వర్షించని నీలి మేఘమా . .
ఇది నీకు న్యాయమా . .
మాతో దోబుచులాడుట భావ్యమా . .
వరుణున్ని కరునించమని కోరుమా . .
మా మొర ఆలకించమని వేడుమా . .
మా నీటి వ్యదలను తీర్చ నీ పన్నిటి వర్షపు జల్లులను కురిపించుమా ….!!
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*
నింగిలో ఓ తార నా ఒడిలో జారే – భువిలో జాణలందరు నా పై ఓరగా చూసే
ఆకాశాన తరాలన్నీ నా వైపు చూసే – నేలపై పడుసులందరు నా వైపే చూసే
బ్రహమేన నిన్ను సృష్టించింది – ఇన్ని అందాలతో నా కోసం …………..
చిరునవ్వుపెదాలు ఎరుపెక్కినబుగ్గలు తో నీలికల్లా సొగసులతో కనుగీటవు
ఒంపుసొంపు వయ్యారాలతో నిలువెచ్చని ఆధారాలతో నను వేడెక్కించావు
రంభ ఓ వూర్వసిఓ మేనకా ఓ – నన్నుఇంతగా సుఖాలతోబాదించావు ………..
వెదకబోయిన తీగల నామనసు తట్టేవు – కోరికలకే రెక్కలొచ్చాయి ఆపలేకున్నా
జుంటుతేనెకన్నా నీ పెదవులు మధురం – నీకవుగిలింతే ఈజన్మకు అతిమధురం
రంభ ఓ వూర్వసిఓ మేనకా ఓ – నన్నుఇంతగా సుఖాలలో బాదించావు ………..
తనివితీరా కళ్ళతో చూద్దామని కళ్లుతెరిచాను – మనసారా తాకుదామని చేయిచాచను
నీలిమేఘాలమధ్య మెరుపులా మాయమైనావు – ఉరుముల శబ్దంలా నన్ను బాధించవు
వానలావచ్చావు వాగులపయనించావు నాపై – దాహమైనా తీరలేదు నాపై చినుకైనపడలేదు .
……..KALAPALA………..