నేస్తమా...!
నీవు ఎక్కడ. .
కల్లు మూసుకొని నేను గతము లోకి వెలితే. .
గతం నన్ను చూసి నవ్వింది ..
గతం లో నీ విలువ నేను మరిచాను అని ..!
ఇప్పుడు ఏముంది ఇంక నేస్తమా ..
నీవు కావలి అని నేను అనుకొన్నపుడు,
భవిస్యత్ అంతా వెదికినా నేడు లేదు ఆ స్నేహం
నేడు లేదు ఆ గౌరవం . . !!
ఎక్కడ అని వెతకాలి మంచి స్నెహం కోసం,
రాదు మంచి కాలమ్ ముందు ముందు
మళ్ళి జన్మ లో ఐన మరల కలుస్తావా ,
లేక ఇంక ఇంతె అని కనుమరుగవుతావా.
నీ స్నేహం కోసమ్ మరొకసారి పుడతాను,
నను కరునిస్తావని... !!
.
.
.
.
.
.
.
.
.
.
జె.యస్*
జె.యస్*
Please add your valuable comments.
But don't misuse it ...