నీ కలువ కళ్ళకి కంటిరెప్పనై . . ,
నీ కలత కలలలొ కలవరింపునై . . ,
నిన్ను కవ్వించె కొంటె కోరికనై . . ,
నీ కాంతికై కరగని కర్పూరాన్నై . . ,
నీవు కాంచె కాంక్షలకి కల్పతరువునై . . ,
నిన్ను కర్కొటము నుండి కాచె కరమునై . . ,
నిన్ను కాంచె కబంధ కరములపై కత్తిన్నై . . ,
నీపై కవితకు కవి కాంచని కల్పననై . . ,
నీ కాల్లని కందనివ్వని కదలికనై . . ,
నిన్ను కష్టాల్లొ కాచుకొనె కాపరినై . . ,
నీ కలలు కల్లలుకాని కారణమై . . ,
నీ కథని కదిలించె కథనాయకుడినవుతాను . . . !!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సీతారాం
2 comments
Write commentsThanks for publishing ManaKavitalu team...... Excellent Editing :) :)
ReplyNice lines
ReplyPlease add your valuable comments.
But don't misuse it ...