ముచ్చటలాడె మాటలకి కొత్త భాష కావాలి . .
పంచాలనె ప్రేమకి అక్షయ పాత్ర కావాలి . .
కలిసుండె కాలానికి ఘడియ యుగం కావాలి . .
చేరాలనె చొటుకి పుష్పక విమానం కావాలి . .
ఊసులాడె వేలలొ ఇంద్రధనుస్సు ఉయ్యాల కావాలి . .
కోపగించె క్షణాలు అనువులోని సూన్యం కావాలి . .
నవ్వుతున్న కళ్ళకి నెమలిపింఛెం రెప్పలు కావాలి . .
ప్రవేశించె ద్వారానికి బంగరురెకుల తోరనం కావాలి . .
సెదతీర్చె నెలకి వెండిమబ్బుల పందిరి కావాలి . .
ఆలకించె ప్రతిమాట శుభ వార్త్త కావాలి . .
నడిచే నేలకి కోటి కుసుమాల చాప కావాలి . .
వాంఛించే ప్రతి కోరిక సత్యం కావాలి . .
భాదించె సత్యమైనా మరుక్షణం అసత్యం కావాలి . .
నేను అభిమానించె నా నెస్తాలకి ఈ పదాలు అంకితం కావాలి . .!!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సీతారాం
Really Nice Lines Sitaram garu
Thank you so much 🙂
Chala bagundhi sir
Ne adugullo thodunta…. kadadaaka kalisunta priya..
Thanks Kalyan gaaru 🙂
Nice lines setaram garu.
Pandu garu me postings apesara Inka pettara me postings chalarojula nunchi wait chestunnam please