స్వాతంత్ర్య దినోత్సవం . . . .!!!( INDIPENDENCE DAY )

1
327
సిపాయి తిరుగుబాటుతో మొదలైన స్వాతంత్ర్య సమరం..
విదేశి వస్తు బహిస్కరణ ,
ప్రజ్వరిల్లిన వందేమాతర పోరాటం..,
స్వరాజ్యం నా జన్మ హక్కు నినాదం,
దురద్రుష్టకరమైన జలియన్ వాలా బాగ్ దురంతం..,

గాందీజి సహయ నిరాకరణోద్యమం,
ఆజాద్ హింద్ పౌజ్ ఆర్మీ దళం..,
జాతిని ఒక తాటిపైకి తెచ్చిన ఉప్పుసత్యాగ్రహం,
క్విట్ ఇండియా ఉద్యమం..,

సరోజిని దేవి,వల్లబాయ్ పటేల్,లాల్ బాల్ పాల్ త్రయం,
రాజేంద్ర ప్రసాద్,గోఖలే,టంగుటూరి,రాజగోపాలాచారి వంటి గాందేయ వాదులు ..!

రాజ్ గురు,సుఖ్ దేవ్,ఖుదిరామ్ బోస్,మదన్ లాల్,
ఆజాద్ నేతాజి,అల్లూరి వంటి విప్లవ యోధులు . .!

నెహ్రూ,సర్వేపల్లి,రవీంద్రనాద్ ఠాగూర్,బకించంద్ర చటర్జీ,
పింగలి వెంకయ్య,అంబేద్కర్ వంటి మేధావులు . . !

ఇంకా ఎందరో దేశ బక్తులు లక్ష్యసాధనే ద్యేయంగా..
లాఠి దెబ్బలకు,జైలు జీవితాలకు వెరవకుండా..,
మాత్రుభూమి  దాస్య విమోచన కోసం ఆత్మార్పణం చేసిన వారి త్యాగ పలంగా..,

1947 ఆగష్టు15 ప్రపంచంలోని అత్యంత పెద్ద ప్రాజాస్వామిక దేశం ఉద్బవించి ..,
బ్రిటీష్ పతాకాన్ని నేలకు దించి భారతీయ స్వేచ్చా కేతనాన్నినీలాకాశంలో రెపరెపలాడించింది.
.
.
.
.
.
.
.
.
.
.
పండు*

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here