రవి ని తలపించే మోము..
తారల వెలుగులు నిండిన కనులు..
శిల్పుల ప్రతిభను కనబరిచే నాసికం..
పువ్వు తాకినా కందిపోయె పేదాలు..
పట్టపగలే రాతిరిని చూపించే కురులు..
ఇన్ని అందాలు కలగలిపితే నువ్వె నా చెలి ....!!
పసిడిని మించిన మెరుగయిన చాయ..
శంకనాధమ్ అంథటి తీయని స్వరం..
వానవిల్లు లా హోయలు పొయే నడుము..
అంధెల అలంకారమె వద్దనిపించే పాదం..
బాపు రవి వర్మలకు అందని రూపం..
ఇన్ని అద్బుథాల కలయిక నువ్వే నా చెలి...!!
నా కలలకు మూలం నువ్వే..
నా కనులకు కునుకు లెకుండా చేసింది నువ్వే..,
నిన్ను చుడక ముందు ఇంతటి సౌందర్యం నాకు ఒక ఊహ మత్రమే..
నిన్ను చూశాకనే ఊహలు నిజమయితే ఉండే ఆనందం
నాకు పరిచయం అయ్యింది....!!!
.
.
.
.
.
.
.
.
.
.
చంటి*
చంటి*
Please add your valuable comments.
But don't misuse it ...