కనురెప్ప వెనుక దాగిన నా కనులతో
నీ అందాన్ని చుడలేకపోయినా…,
తీయని స్వరం తో నువ్వు పలికే మాటలు
నేను వినలేక పొయినా..,,
చిరునవ్వు నవ్వే నీ పెదాలతో
నేను మటలాడక పొయినా..,,
నీకు తెలియకుండా నీ నీడలా నడిచే
అదృష్టం నాకు లేకపొయినా..,,
నేను ప్రేమిస్తున్న అని తెలుపుతూ ఒక
పువ్వు ఇవ్వలేక పొయినా..,,
నేను ప్రేమించే నా హృదయాన్ని ప్రేమిస్తూ
నీపై నా ప్రేమను తెలుపుతూ..,,
ఈ ప్రేమికుడు..,,!!
bagundi……………..
Nice brthr