గడిచిన సమయం ఎప్పటికి తిరిగి రాదని
నేను ఒప్పుకుంటాను..,
అయినా కొంతమందితో కాలం ఎంత తొందరగా
గడిచిపోతుందో...,
ఆ ఙ్ఞాపకాలన్ని ఒక సముద్రం లా
గుండెల్లో నిండి ...,
కన్నీటి అలలతో..
వర్తమానాన్ని తనలోకి లాగి పడేస్తుంటే..
మళ్ళి మళ్ళీ కళ్ళముందు కదులుతుంటె..
మరో లోకంలో కలలై కమ్ముకుంటుంటే..
కాలం తిరిగి రాదని నేనెలా నమ్మాలి..
ఏమో..
మనసుకి కన్నీటి విలువ తప్ప కాలం విలువ తెలియదేమో...,!!!
.
.
.
.
.
.
.
అనామిక*
5 comments
Write commentsnijame kada..........
ReplySsssss your true
Replysuperb
Replyssssssuuupeeer
ReplyKeka aslu
ReplyPlease add your valuable comments.
But don't misuse it ...