నమః శివాయ :
మెడలో రుద్రాక్ష ధరించిన నీలకంట . . . .
విభుదిని శరీరమంతా అలంకరించుకునే విశాలాక్షా . . . . .
బిల్వ పత్రాలతో అర్చనలు అందుకునే ఆది దేవా . . . . . .
నంది వాహనం పై ఊరేగే నటరాజ స్వరూప . . . . . .
జటాజుటం లో గంగను ధరించిన దేవ దేవా . . . . . .
అందుకో మా పూజలందుకోవయ్య . . . . . . .
మా పూజలందుకొని మమ్ము కరునించవయ్య ............!
.
.
.
.
.
సరయు

1 comments:
Write commentsreally excellent. ee roajullo kuda inka devudi meeda bakthi kaivthalu raase vallu unnaru ane nammakam kalipinchinanduku chala thanx.all the best..DL
ReplyPlease add your valuable comments.
But don't misuse it ...