సూర్యుడు ఎదురు సూస్తున్నాడు . . ,
నీ చూపుల కిరణాలు తాకితే ఉదయించాలని . . . !
చంద్రుడు ఎదురు సూస్తున్నాడు . . ,
నీ చిరునవ్వు చూడకుండా అస్తమించనని . . . . !
చీకటి ఎదురు చూసేను . . ,
నీ నీలి కళ్ళలో బంధించిన తనని వెలుతురుగా మార్చమని . . . . !
చిరుగాలి ఆశగా నిరీక్షిస్తుంది నేస్తమా . . ,
నీ మాటల మధురిమలు తనతో ఊసులాడాలని . . . . !
.
.
.
.
.
.
గాయత్రి . . . .
2 comments
Write commentsNA PRANAMA NA GUNDY SHABADAM NE CHURNAVU
ReplyNa pranam na Gundy shabadam ne churnavu I love so soso much ra siri
ReplyPlease add your valuable comments.
But don't misuse it ...