¤ మరపు రాని అనుభూతులతో . .
మైమరపించే ఆనందాలతో . . .
చెరిగిపోని తీపి జ్ఞాపకాలతో . .
మళ్ళీ తిరిగిరాని మధుర స్మృతులతో . . .
మురిపించిన ఈ వసంతానికి వీడ్కోలు చెబుతూ . .
నవ జీవితానికి నాంద్వి పలుకుతూ . . .
సరికొత్త ఆశలతో . .
ఉన్నతమైన ఆశయాలతో . . .
అంతులేని ఉత్సాహంతో . . . .
నూతన సంవత్సరానికి స్వాగతం చెబుదాం . .
ఈ ఉశోదయంతో . . . . . . . . . . . . ¤