¤ నా చూట్టూ శబ్ధాలు హోరెతేస్తూన్నా . ,
నా గుండె చప్పుడు వినిబడుతుంది . ,
బహుశా నువ్వు నా చెంతకు వస్తున్నావనే
ఆరాటమెమో . . .
నా చూట్టూ గాలి దుమారం రేపుతున్నా . ,
నా కన్నులు మూతబడటం లేదు . ,
కారణం ...
నిన్ను త్వరలోనే చూస్తాననే ఆతృత ఏమో . . .
కురుస్తున్న ఈ వాన సాటిగా . ,
మెరుస్తున్నా ఆ మబ్బుల సాక్షిగా . ,
చెబుతూన్నా
నువ్వంటే నాకు పిచ్చే . . . . !
.
.
.
.
.
Submitte By
నవీన్¤
www.manakavitalu.blogspot.com
&
www.ram4u.heck.in
నా గుండె చప్పుడు వినిబడుతుంది . ,
బహుశా నువ్వు నా చెంతకు వస్తున్నావనే
ఆరాటమెమో . . .
నా చూట్టూ గాలి దుమారం రేపుతున్నా . ,
నా కన్నులు మూతబడటం లేదు . ,
కారణం ...
నిన్ను త్వరలోనే చూస్తాననే ఆతృత ఏమో . . .
కురుస్తున్న ఈ వాన సాటిగా . ,
మెరుస్తున్నా ఆ మబ్బుల సాక్షిగా . ,
చెబుతూన్నా
నువ్వంటే నాకు పిచ్చే . . . . !
.
.
.
.
.
Submitte By
నవీన్¤
www.manakavitalu.blogspot.com
&
www.ram4u.heck.in
2 comments
Write commentsSuper naveen
ReplySuper... Bro.
ReplyPlease add your valuable comments.
But don't misuse it ...