కలగన్న ప్రేమ . . . . . . ? ( manakavitalu || prema kavithalu || kavithalu in telugu || friendship kavithalu || birthday kavithalu || telugu propose )

2
198

¤ కలలన్ని కలగలిపి చేసెనేమో బ్రహ్మ . . ,

చాలవే కనులింక నిను చూడ భామా . . . !

నిను చూసి మరిసిందె నా మనసు గుమ్మ . . ,

తన సొంతమైందంటు కలగన్న ప్రేమ . . . !

మొలకెత్తి నా ప్రేమ మూడునాళ్ళైనా . . ,


మరుపంటు రాదమ్మ మరుజన్మకైనా . . . !

ప్రేమంటు పుట్టాక ఓ సారి మైనా . . ,

విడువనే నిన్నింక మరణమందైనా . . . . !

.

.

.

.

రామ్ ¤

www.manakavitalu.blogspot.com

&

www.ram4u.heck.in

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here