ప్రేమంటే నీకు విషమేలా . . ,
ప్రేమిస్తే నీకీ అలుసేలా . . . !
యద గాధలే నీకు ప్రణయాలా . . ,
ఎదురీతలే నీకు శుభ శకునాలా . . . !
మది లోతులో ఇన్ని గాయాలా . . ,
మనసున్న మనిషికే మృత్యు వాతలా . . . !
చిరు నవ్వుల ఉరి విసిరే ఓ ప్రేమా . . ,
చిరు సైగతో మనసుని మార్చే ఓ ప్రేమా . . . !
మనసుని ముక్కలు చేసే ఓ ప్రేమా . . ,
శిల కాదిది మనసని మరువకే ప్రేమా . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤
&