¤ తొలిసారి నిన్ను చూసిన ఆ క్షణం . . . !
నన్ను నేను మరచి పులకరించిన ఆ తరుణం . . . !
ఆ ఆనందం . . . . . !
ఆ అనుభూతి . . . . . !
ఆ పరవశం . . . . . . . !
అలాగే నిలవాలనుకున్నాను కలకాలం . . . . !
కానీ చేసింది విధి నిన్ను నా నుండి దూరం . . . . !
ఏ దూర తీరాన నువ్వున్నా . . . . !
నిన్ను కలిసే తరుణం వరకు ఆగదు నా ఈ ప్రయాణం . . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤
Please add your valuable comments.
But don't misuse it ...