¤ ప్రేమ మధురం . . . . !
ప్రేమ సహజం . . . . !
ప్రేమే జీవితం . . . . !
కానీ . . . . . . . . ,
కలలో నిజం ఈ ప్రేమ . . . . ,
ఇలలో శాపం ఈ ప్రేమ . . . . !
అనురాగం పలికించే ప్రియనేస్తం ఈ ప్రేమ . . . . ,
అణువణువూ దహించే అగ్నిజ్వాల ఈ ప్రేమ . . . . !
అని తెలుసుకో నేస్తమా . . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤
Please add your valuable comments.
But don't misuse it ...