Sunday, December 2, 2018

మనకవితలు టీమ్

నీ నేను ( Real Life Love Quotes in Telugu )


Real Life Love Quotes in Telugu images download

నీతో నేను,నీకై నేను,
నీడగ నిలిచే నేస్తం నేను...
కలనై నేను,కథనై నేను,
కమ్మని ఊసులు చెబుతుంటాను....

చినుకై నేను,చిగురై నేను,
ఆశల పూవులు పూయిస్తాను...
సొంతం నేను,శాంతం నేను,
తలపుల తగువులు తీరుస్తాను...


హాసం నేను,హాయై నేను,
ఊహల ఊయలలూగిస్తాను...
జోడి నేను,తోడై నేను,
కడదాక నీ తోడుంటాను....
నా కడదాకా నీతోఉంటాను....







Neetho nenu, neekai nenu,
Needaga niliche nestam nenu . . .
Kalanai nenu, kathanai nenu . ,
Kammani Oosulu chebutuntanu . . .

Chinukai nenu, chigurai nenu ,
Aashala poovulu pooyistanu . . .
Sontam nenu, shantam nenu . ,
Talapula taguvulu teerustanu . . .





Haasam nenu, Haayai nenu ,
Uhala Ooyalalugistanu . . .
Jodi nenu, todai nenu . ,
Kadadaakaa nee toduntanu . ,
Naa kadadaakaa neethountanu . . .
.
.
.
.
.
.
-నళిని కిషన్--

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...