సమయం తెలిపే గడియారం…
సమయ పాలన నేర్పే గడియారం…
గంటల సడితో నిద్రలేపే గడియారం…
ముచ్చటైన మూడు ముల్లుల గడియారం…
సృష్టి స్థితి లయలను సూచించే ముల్ల గడియారం…
గమనం, గమ్యం సాధకం అని తెలిపే గడియారం…
మన కదలికలను నియంత్రించే హ్రుదయమె గడియారం…
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి వుండమని చెప్పే ముల్ల భ్రమణం…
Samayam thelipe gadiyaram…
Samaya paalana nerpe gadiyaram…
Gantala sadi tho nidra lepe gadiyaram..
Mucchataina mudu mullu la gadiyaram…
Srusti sthithi layala nu suchinche mulla gadiyaram..
Gamanam, gamya saadhakam Ani thelipe gadiyaram..
Mana kadalikalanu niyanthrinche hrudayame gadiyaram..
Entha etthuku edigina odigi vundamani cheppe mulla bramanam…
Second s mullu lakshya Aarambam ki sanketham…
.
.
.
.
.
Purushottam…..