Friday, September 28, 2018

మనకవితలు టీమ్

పెళ్లిరోజు శుభాకాంక్షలు ( MARRIAGE DAY WISHES IN ENGLISH AND TELUGU )

MARRIAGE DAY WISHES IN ENGLISH AND TELUGU Images download



ఒంటరి జీవితానికి స్వస్తి పలికి ,

తుంటరి అమ్మాయిని జంటగా చేర్చుకొని ,

నీ ఆనందం లోనూ , నీ ఆలోచనలోనూ ,

నీ కష్టం లోనూ, నీ నష్టం లోనూ నీకు తోడుగా ,


దేహాలు రెండు అయినా ఒకే మనసుగా,

ఒకే మనిషిగా బ్రతకడానికి తొలి అడుగు అయిన పెళ్లికి ,

నీ అడుగులు కదులుతున్న వేళ ,

నీకు అన్నీ శుభాలు జరగాలని కోరుకునే నీ ఆత్మీయ మిత్రులు...










Ontari jeevitaniki swasti paliki,

Tintari ammayini jantaga cherchukoni,

Nee anandam lonoo, Nee alochanalonoo,

Nee kasham lonoo, Nee isthamlonoo neeku todugaa,

Dehalu rendu ayinaa oke manashugaa,

Oke manishigaa bratakadaniki toliadugu ayina pelliki ,

Nee adugulu kadulutunna vela,

Neeku anni subhalu jaragaalani korukune nee Atmiya Mitrulu...
.
.
.
.
శ్రీనివాసరావు సూరి శెట్టి...

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...