Sunday, July 8, 2018

మనకవితలు టీమ్

ఎవరే నువ్వు ( TELUGU PREMA KAVITHALU TO IMPRESS A GIRL )

telugu prema kavithalu to impress a girl images



చెలియా ఎవరే నువ్వు . . . ?
మది తలపులలోప్రసరించే ప్రభాతమా . . !
పెదవులలో వికసించే కుసుమామా  . . !
స్వర తంత్రులలో ఉద్భవించే రాగమా  . . !
కాలి అందెలలో నర్తించే తాండవమా . . !

కలం నుంచి జాలువారిన పద సమ్మేళనమా . . . !
శిల్పి వులి నుంచి చెక్కబడిన సుందర శిల్పామా  . . . !
యద స్పందనలనుంచి జనించిన గాంధర్వమా  . . . !

Cheliya....evare nuvvu....

Madhi thalapulalo prasarinche prabathamaa...

Pedavulalo vikasinche kusumama...

Swara thantrulalo udbhavinche raagama....

Kaali andhelalo narthinche Thandavama...

Kalam nunchi jaalu Varina pada sammelanamaa...

Silpi vuli nunchi chekkabadina sundara silpamaa..

Yadha spandhanala nunchi janinchina gandarvamaa...
.
.
.
.
.
Purushottam.....



మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...