Wednesday, July 11, 2018

మనకవితలు టీమ్

మరో ప్రపంచం ( MARO PRAPANCHAM INSPIRATIONAL TELUGU KAVITHA )






maro prapancham telugu inspirational quotes images

మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది  . ,
ఉడికే నెత్తురు, అణిచిన సత్తువ, దాగిన కోపం చూపడానికి . . .

మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది  . ,
పాలకుల మోకాళ్ళ దగ్గర దోసిలి పట్టి అర్థించినా  . ,
ఫలితం లేక, గతి తోచక, గమనం తెలియక ఒంటరివై మిగిలిన నిన్ను . ..


మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది  . ,
భయం, మరణం అంటే ఎందుకు జననం . . ,
దేశం కోసం అర్పించు ప్రాణం  . . .

మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది  . ,
గాలికి, ధూళికి, కురిసే వానకి, అలుసైపోయిన నీ శరీరానికి . . ,
రాదా రోషం, కోపం , ఎందుకు శాంతం , ఎందుకు మౌనం . . .

మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది  . ,
నీ దేశ స్వాతంత్ర్య దీపం కోసం, చమురై వెలుగై కరిగొపోవడానికి  . . ,

మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది  .  . . .

Maro prapancham,maro prapancham, maro prapancham pilichindi

Oodike netthuru,anichina sattuva,dagina kopam chupadaniki...

Maro prapancham,maro prapancham, maro prapancham pilichindi

Palakula mokalla deggara dosila Patti arthinchina, palitham leka,gati tochaka,gamanam teliyaka ontari vayyi migilina Ninnu..

Maro prapancham,maro prapancham, maro prapancham pilichindi

Bhayam,maranam ante enduku jananam ...

desam kosam arpinchamani pranam...

Maro prapancham,maro prpancham, maro prpancham pilichindi...

Galiki,dhuliki,kurise vanaki, alusaipoina nee sariraniki rada rosham,kopam,enduku shantam enduku mounam..

Maro prapancham,maro prapancham, maro prapancham pilichindi...

Ni desha swatantra deepam kosam ,chamuruai veluguai karigipovadaniki

Maro prapancham,maro prapancham, maro prapancham pilichindi
 .
 .
 .
 .
 .
K SAINADH REDDY......

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...