Saturday, December 2, 2017

మనకవితలు టీమ్

ప్రేయసి ( తెలుగు ప్రేమ కవితలు PREYASI TELUGU PREMA KAVITHALU )


ప్రేయసి ( తెలుగు ప్రేమ కవితలు TELUGU PREMA KAVITHALU IMAGES DOWNLOAD)

పుడమియే పరవశించేను కదా నీ పాద స్పర్శతో  . . ,
గాలియే పులకించేను కదా నీ  పెదవుల విస్పర్శతో . . ,
వేకువే ఉదయించేను కదా నీ నిదుర మేల్కోల్పు తో  . . ,
సూర్యుడే సంతషించేను కదా నీ మధుర రాకతో  . . ,

వస్త్రానికే వన్నె తెచ్చేదవే  నీ మేని ఛాయాతో  . . ,
కనులకు కనువిందు చేసేదవే నీ వదనంబు వెన్నెల విరిఝల్లుతో . . .

Pusamiye paravashinchenu kadaa nee paada sparshatho . . ,
Gaaliye pulakinchenu kadaa nee  pedavula visparshatho . . ,
Vekuve Udayinchenu kadaa nee nidura melkolputho . . ,
Suryude santashinchenu kadaa nee madhura raakatho . . ,
Vastranike vanne techchedave nee meni chayatho . . ,
Kanulaku kanuvindu chesedave nee vadanambula vennela virijhallutho . . .
.
.
.
.
.
Leela Srinivas . . . .

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...